ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ప్రపంచ అగ్రశ్రేణి మీడియా సంస్థలివే
Oct 27, 2025, 09:10 IST/

ప్రపంచ అగ్రశ్రేణి మీడియా సంస్థలివే

Oct 27, 2025, 09:10 IST
నేటి సాంకేతిక యుగంలోనూ మీడియా ప్రాధాన్యత తగ్గలేదు, ముఖ్యంగా డిజిటల్ మీడియా సంచలనం రేపుతోంది. అక్టోబర్ 21, 2025 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ గణాంకాల ప్రకారం, కామ్ కాస్ట్ 110.66 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మీడియా సంస్థగా నిలిచింది. జూన్ 30, 2025 నాటికి దీని ఆదాయం 124.18 బిలియన్ డాలర్లు. థామ్సన్ రాయిటర్స్, నాస్పర్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఫాక్స్ కార్ప్, బీసీఈ, రోజర్స్ కమ్యూనికేషన్స్, పారా మౌంట్ స్కై డాన్స్, న్యూస్ కార్ప్, ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ కూడా టాప్ మీడియా సంస్థలలో చోటు సంపాదించుకున్నాయి.