స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్షలు వాయిదా

36చూసినవారు
స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్షలు వాయిదా
TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేసింది. ఈ పరీక్షలకు కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. కాగా OU ఇంతకు ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 10 నుంచి 12 తేదీ వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. 3వ తేదీ నుంచి హాల్ టికెట్ల జారీకీ ఏర్పాట్లు చేసింది. అయితే స్థానిక ఎన్నికలు అదే తేదీల్లో రావడంతో వాయిదా వేసింది.

ట్యాగ్స్ :