ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: CM రేవంత్

3299చూసినవారు
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: CM రేవంత్
తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ITDA ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్