కేరళలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు

7471చూసినవారు
కేరళలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు
కేరళ ప్రభుత్వం కాసరగోడ్‌లోని చీమనిలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను మరోసారి పరిశీలిస్తోంది. గతంలో 440 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన స్థానికుల వ్యతిరేకతతో విరమించుకున్నారు. 1970లో భూతతాన్‌కెట్టు, 1980లో పెరింగోంలో కూడా ప్రజల వ్యతిరేకతతో అణు విద్యుత్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వాతావరణ మార్పులు, తగ్గిన వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల కోసం అన్వేషిస్తున్న ప్రభుత్వం, విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.

సంబంధిత పోస్ట్