నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీల పయనం

79చూసినవారు
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీల పయనం
ఉదయం 9.19 గంటల సమయంలో, స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ చేస్తున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్లు నష్టపోయి 83,696 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 25,680 సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్