లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

36చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఐటీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 81,790.12 వద్ద 582.95 పాయింట్ల లాభంతో నిలిచింది, నిఫ్టీ 25,077.65 వద్ద 183.40 పాయింట్ల లాభంతో ముగిసింది. ఈ క్రమంలోనే నిఫ్టీ మళ్లీ 25 వేల మార్కును అందుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.82గా ఉంది. సెన్సెక్స్‌లో టీసీఎస్‌, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, పవర్ గ్రిడ్‌, టైటాన్, ట్రెంట్ నష్టపడ్డాయి.

సంబంధిత పోస్ట్