ట్రైన్‌పై రాళ్ల దాడి.. ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం

17710చూసినవారు
దురంతో ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన రాళ్ల దాడిలో ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్- CSMT దురంతో ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ముంబై వెళ్తున్న రైలు ఏసీ 3-టైర్ కోచ్ కిటికీ అద్దం ధ్వంసమైంది. రాయి బలంగా కిటికీకి తగలడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్