ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో,
భారత్ ఇరాన్‌తో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడితో చాబహార్ పోర్టు, జహదాన్ రైలు మార్గం వంటి కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హర్మూజ్ జలసంధి ద్వారా చమురు దిగుమతిలో రిస్క్ తగ్గుతుంది, పాకిస్థాన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
అమెరికా ఒత్తిడిని
భారత్ ధైర్యంగా ఎదుర్కొంటూ, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.