ఆరు కాళ్లు, రెండు తలలతో దూడ జననం

21572చూసినవారు
ఆరు కాళ్లు, రెండు తలలతో దూడ జననం
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతలలో ఆరు కాళ్లు, రెండు తలలతో ఒక దూడ జన్మించింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే అది మరణించింది. ఈ వింత సంఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దూడను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనను చూడలేదని అక్కడి ప్రజలు వాపోయారు.

సంబంధిత పోస్ట్