భార్యాభర్తల విడాకులకు కారణమైన వీధి కుక్కలు

16109చూసినవారు
భార్యాభర్తల విడాకులకు కారణమైన వీధి కుక్కలు
అహ్మదాబాద్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలకు భార్య ప్రాధాన్యతనిస్తూ, తనను టార్చర్ చేస్తుందని భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కుక్కలను బెడ్‌రూమ్‌లోకి తెచ్చి, తనను కరిచేలా చేసిందని, దీనివల్ల తనకు డయాబెటిస్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చిందని ఆరోపించాడు. 2017లో దాఖలైన ఈ పిటిషన్‌ను కోర్టు ఇటీవల తిరస్కరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా, నవంబర్ 13న విచారణ జరిపిన కోర్టు కేసును డిసెంబర్ 1కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్