ఆవాల నూనెతో జుట్టుకు బలం, అందం!

10549చూసినవారు
ఆవాల నూనెతో జుట్టుకు బలం, అందం!
ఆవాల నూనెలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తలకు రాసుకోవడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా మారుతుంది. ఉల్లిపాయ రసంతో కలిపి రాస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెతో కలిపి రాస్తే జుట్టు మృదువుగా మారుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సహజ నూనెలు జుట్టుకు తేమను అందించి, పొడిబారకుండా చేస్తాయి. జుట్టు షైనీగా, సిల్కీగా మారుతుంది. అయితే, ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్