Top 10 viral news 🔥

సంతాన ప్రాప్తిరస్తు: విక్రాంత్ స్పెర్మ్ కౌంట్ పై వైరల్ వీడియో
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. సంతానలేమి సమస్య నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, నేటి సమాజంలో యువ జంటలు ఎదుర్కొనే సవాళ్లను వినోదాత్మకంగా చూపించనుంది. ప్రమోషన్స్ లో భాగంగా, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న యువకుడి మానసిక వేదన, అందుకు గల కారణాలను వివరిస్తూ హీరో విక్రాంత్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతాయని ఈ వీడియోలో వివరించారు.




