స్కూల్ స్మిమ్మింగ్ పూల్‌లో పడి విద్యార్థి మృతి

35చూసినవారు
స్కూల్  స్మిమ్మింగ్ పూల్‌లో పడి విద్యార్థి మృతి
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలోని ఓ స్కూల్‌లో  ప్రమాదవశాత్తు మోక్షిత్ అనే విద్యార్థి స్మిమ్మింగ్‌లో పడి మృతి చెందాడు. మోక్షిత్ 1వ తరగతి చదువుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీనికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్