ఫామ్‌హౌజ్‌లో విద్యార్థుల పార్టీ.. పోలీసుల రైడ్ (వీడియో)

16చూసినవారు
TG: మొయినాబాద్‌లోని చెర్రీ వోక్స్ ఫామ్‌హౌజ్‌పై SOT పోలీసుల దాడులు చేశారు. 50 మందికి పైగా మైనర్ విద్యార్థులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. అందులో 13 మంది మైనర్ బాలికలు ఉన్నట్లు సమాచారం. 'ట్రాప్‌హౌస్.9ఎంఎం' అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ క్రియేట్ చేసి ఒక్కొక్కరి నుంచి రూ.1300 ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. పట్టుబడిన వారిలో ఇద్దరు గంజాయి సేవించినట్లు సమాచారం. పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని 6 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you