బెంగళూరులో విద్యార్థినిపై అత్యాచారం

52చూసినవారు
బెంగళూరులో విద్యార్థినిపై అత్యాచారం
బెంగళూరులో ఓ విద్యార్థినిపై ఇద్దరు అధ్యాపకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిజిక్స్, బయాలజీ అధ్యాపకులు నరేంద్ర, సందీప్ విద్యార్థినితో సన్నిహితంగా మెలిగి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం వీడియోలు తమ వద్ద ఉన్నాయని బెదిరిస్తూ.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్