హోలి సహజ రంగుల తయారి నేర్చుకుంటున్న విద్యార్థులు (వీడియో)

18చూసినవారు
డెహ్రాడూన్ లో డూన్ లైబ్రరీ లో విద్యార్థుల కోసం వర్క్‌షాప్‌  నిర్వహించారు. ఇందులో హోలికి సహజ రంగులను తయారు చేయడంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. హోలి వేడుకల్లో రసాయనికి రంగుల వినియోగం అధికంగా ఉండటం, అవి అనారోగ్యానికి దారితీసున్నాయి.. ఈ క్రమంలో సహజ రంగులకు ప్రధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది.

సంబంధిత పోస్ట్