ఇంట్లో లేదా ఆఫీస్‌లో పాటలు వినేందుకు RD Telinet మినీ సౌండ్‌బార్ రూ.720కే అందుబాటులోకి వచ్చింది. బ్లూ, బ్లాక్ రంగుల కలయికతో ఆకర్షణీయంగా ఉండే ఈ పరికరం 5W పవర్ అవుట్‌పుట్, స్టీరియో ఛానెల్ సపోర్ట్‌తో స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి పరికరాలకు వైర్లు లేకుండా అనుసంధానం చేసుకోవచ్చు. తక్కువ బరువు, చిన్న పరిమాణం ఉండటంతో దీనిని సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు.