తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి

53చూసినవారు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 6 గ్యారంటీల అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూస్తున్న సుదర్శన్ రెడ్డికి ఈ నియామకం దక్కింది. మరోవైపు, సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్గా ప్రేమ్సాగర్ రావు నియమితులయ్యారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్ నాయకులను అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :