ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన సుధాకర్ రెడ్డి

6507చూసినవారు
ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన సుధాకర్ రెడ్డి
సుధాకర్ రెడ్డి కార్మికులు, రైతులు, విద్యార్థుల హక్కుల కోసం అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 2000లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. సీపీఐ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని గుర్తించి వైఖరిని మార్చడంలో సుధాకర్ రెడ్డి ప్రధాన భూమిక వహించారు.

సంబంధిత పోస్ట్