ఆస్తమాతో బాధపడుతున్నవారికి.. ఈ చిట్కాలతో ఉపశమనం!

11486చూసినవారు
ఆస్తమాతో బాధపడుతున్నవారికి.. ఈ చిట్కాలతో ఉపశమనం!
చలికాలంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆస్తమాతో బాధపడేవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీనికి డాక్టర్ సూచించిన మందులతో పాటు, కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. విటమిన్లు సి, డి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నారింజ, నిమ్మ, చేపలు, గుడ్లు వంటివి శ్వాసనాళాల వాపును తగ్గించి, ఊపిరి సక్రమంగా తీసుకోవడానికి సహాయపడతాయి. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలోని కెఫీన్ కూడా ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you