వైఎస్ జగన్‌ను కలిసిన సుగాలి ప్రీతి త‌ల్లిదండ్రులు (వీడియో)

1చూసినవారు
AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌ను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. 2017లోని టీడీపీ హయాంలో తమ కుమార్తె ప్రీతిపై హత్యాచారం జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో సీబీఐ విచారణకు జీవో జారీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేసును పక్కనపెట్టిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్