రైలు నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా - మృణాల్

25778చూసినవారు
రైలు నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా - మృణాల్
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాను డిప్రషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినప్పుడు 'టీవీ నటి' అంటూ అవమానించారని ఆ బాధతో లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నానని తెలిపారు. అయితే తల్లిదండ్రుల గుర్తుకు వచ్చి ఆగిపోయానని వెల్లడించారు. 'సీతారామం', 'హాయ్ నాన్న'  సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం 'డెకాయిట్' సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్