నేడు అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య శిఖరాగ్ర సమావేశం

28చూసినవారు
నేడు అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య శిఖరాగ్ర సమావేశం
అమెరికా, చైనా దేశాల అధ్యక్షుల మధ్య బుధవారం శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మూడ్రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. దెబ్బతిన్న ఇరు దేశాల సంబంధాల మెరుగుదలే లక్ష్యంగా జిన్‌పింగ్ ఈ పర్యటన చేయనున్నారు. ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల కోసం అమెరికా వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్