పదేళ్లకే ఆవిష్కర్తగా మారినా సన్నీ లియోన్ కూతురు.. ఏం చేసిందంటే?

148చూసినవారు
పదేళ్లకే ఆవిష్కర్తగా మారినా సన్నీ లియోన్ కూతురు.. ఏం చేసిందంటే?
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూతురు నిషా కౌర్ వెబర్ (10) చిన్న వయసులోనే ఆవిష్కర్తగా గుర్తింపు పొందింది. ‘బూ బాక్స్’ అనే టూ-ఇన్-వన్ టిష్యూ హోల్డర్‌ను రూపొందించి పేటెంట్ సాధించింది. ఈ టిష్యూ బాక్స్‌కు చిన్న చెత్తబుట్టను జతచేసింది. దీంతో టిష్యూ వాడుకున్న వెంటనే పక్కనే ఉన్న బిన్‌లో పడేయవచ్చు. దీనివల్ల ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ముంబైలో దుమ్ము కారణంగా అలర్జీ రావడంతో తనకి ఈ ఆలోచన వచ్చిందని సన్నీ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్