సన్నీ లియోన్ కూతురి పుట్టినరోజు వేడుకలు

1చూసినవారు
సన్నీ లియోన్ కూతురి పుట్టినరోజు వేడుకలు
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన దత్తపుత్రిక నిషిక పదో పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నీ లియోన్ గతంలో నిషిక అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. సినిమాలతో పాటు, సన్నీ లియోన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్