షమీని వదులుకుంటున్న సన్‌రైజర్స్

108చూసినవారు
షమీని వదులుకుంటున్న సన్‌రైజర్స్
భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. సెలెక్టర్ల తీరుతో విసిగిపోయిన షమీకి ఐపీఎల్‌లోనూ షాక్ తగలనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అతడిని వదులుకునేందుకు సిద్ధమైంది. రిటెన్షన్‌ గడువు సమీపిస్తున్న వేళ షమీని ట్రేడ్ పద్ధతిలో అమ్మేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. అనుభవజ్ఞుడైన షమీని కొనేందుకు లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపిస్తోంది.

ట్యాగ్స్ :