జనవరి 3న పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో సూపర్ మూన్ చంద్రుడు స్పష్టంగా కనిపించనున్నాడు. సాధారణ అష్టమితో పోలిస్తే ఈరోజు చంద్రుడు 18% పెద్దగా, 30% ప్రకాశవంతంగా ఉండనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావటం వల్ల పౌర్ణమి ఏర్పడుతుంది. భూమి సూర్యుడికి సమీపంగా ఉన్నప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, చంద్రుడు సూర్యుడికి ఎదురుగా ఉండటం వల్ల మరింత ప్రకాశవంతంగా వెలిగిపోనున్నాడు.