సూపర్ స్కీం.. 90 పైసల వడ్డీతో పర్సనల్ లోన్, రూ.50 లక్షల బీమా (వీడియో)

53927చూసినవారు
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అగ్నివీర్ సిబ్బందికి ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు ఎస్‌బీఐ అగ్నివీర్ యోజన లోన్ పథకం. దేశ రక్షణ కోసం సేవలందిస్తున్న యువతకు ప్రోత్సాహకరంగా ఈ స్కీం అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్