ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్‌కు సహకారం అందిస్తున్నాయనే ఆరోపణలతో భారత్‌కు చెందిన స్కైజ్ ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ సహా ఆరు సంస్థలు, వ్యక్తులపై
అమెరికా ఆంక్షలు విధించింది. మహాన్ ఎయిర్ ఐఆర్‌జీసీకి సిబ్బంది, ఆయుధాల రవాణాలో సహకరిస్తోందని
అమెరికా ఆరోపించింది. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని
అమెరికా ట్రెజరీ స్పష్టం చేసింది.