దానం నాగేందర్ పిటిషన్‌‌‌‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

7762చూసినవారు
దానం నాగేందర్ పిటిషన్‌‌‌‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
TG: సుప్రీంకోర్టులో దానం నాగేందర్ కుబిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో త్వరలో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్