క్యాన్సర్‌ ఔషధాల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

11చూసినవారు
క్యాన్సర్‌ ఔషధాల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
క్యాన్సర్ ఔషధాల ధరలను పది రెట్లు అధికంగా పెంచి విక్రయించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2,700కే సరఫరా అయ్యే ఔషధంపై రూ.27 వేల ఎంఆర్‌పీ ముద్రించడం అరాచకమని, మందులపై ఏకరీతిగా 16% మార్జిన్ మాత్రమే ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. తమ మెడికల్ షాపుల్లోనే మందులు కొనాలని ఆస్పత్రులు రోగులను నిర్బంధించే విధానంపై దృష్టి సారించాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్