గ్రూప్ 1 లో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట

0చూసినవారు
గ్రూప్ 1 లో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట
TG: గ్రూప్ 1 పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఉపశమనాన్ని కలిగించింది.

సంబంధిత పోస్ట్