వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

1చూసినవారు
వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వందేమాతరం గీతాలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆరు చరణాలు పాడని వ్యక్తిపై శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనాల ధర్మాసనం అభిప్రాయపడింది. వ్యక్తిగత విశ్వాసాల కారణంగా గీతాన్ని పాడకుండా ఉండే హక్కుపై గతంలో ఇచ్చిన ‘బిజోయ్‌ ఇమ్మాన్యుయేల్‌’ తీర్పు వర్తిస్తుందని పేర్కొంది. ప్రముఖ కర్ణాటక గాయకుడు టీ.ఎం. కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్