స్టాండప్ కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్
By Rathod 8994చూసినవారుస్టాండప్ కామెడీ షోలల్లో దివ్యాంగులను నొప్పించేలా జోకులు వేసే కమెడియన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్యాంగులను నొప్పించేలా జోకులు వేయొద్దని ఆదేశించింది. కమెడియన్లు దివ్యాంగులకు క్షమాపణలు చెప్పాలని తెలిపింది. జోక్‌ల పేరుతో దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా వాదనలు విన్న ధర్మాసనం వారిపై సీరియస్ అయింది.