యూపీఐ ఎండీఆర్‌ ఛార్జీల అంశపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

15చూసినవారు
యూపీఐ ఎండీఆర్‌ ఛార్జీల అంశపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
యూపీఐ ఎండీఆర్‌ ఛార్జీల అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రూ.2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తూ ఈ నెల 14 న కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై న్యాయవాది అంజన్​ దత్తా సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

సంబంధిత పోస్ట్