ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. రూ.20 కోట్లతో కాస్ట్‌లీ కార్లు!

0చూసినవారు
ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. రూ.20 కోట్లతో కాస్ట్‌లీ కార్లు!
కేరళలోని హైలైట్ గ్రూప్ తమ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువైన కార్లను బహుమతిగా ఇచ్చింది. కాలికట్‌లో జరిగిన వేడుకల్లో, సంస్థ ప్రారంభం నుంచి సేవలందించిన 47 మంది ఉద్యోగులకు రేంజ్ రోవర్, ఆడి క్యూ8 వంటి ఖరీదైన కార్లను అందజేశారు. 2030 నాటికి తమ సంస్థను మరింత విస్తరించి 2 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థలో 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్