
రైలు ఎక్కబోయి కింద పడిన మహిళ (వీడియో)
TG: చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కబోయి పట్టుతప్పింది. దీంతో ప్లాట్‌ఫామ్‌పై పడబోయింది. వెంటనే స్పందించిన టీటీఈ సంతోష్ ఆమెను పట్టుకుని లాగారు. దింతో పెను ప్రమాదం తప్పింది. సదరు మహిళ స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.




