కరెంట్ షాక్ తో ప్రైవేటు బస్సు డ్రైవర్ మృతి

2చూసినవారు
కరెంట్ షాక్ తో ప్రైవేటు బస్సు డ్రైవర్ మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారి పేటలో శుక్రవారం సాయంత్రం కరెంట్ షాక్ తో ఎండి కరీం (50) అనే ప్రైవేటు బస్సు డ్రైవర్ మృతి చెందాడు. ముత్తిరెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.