ఆత్మహత్యాయత్యానికి పాల్పడి విత్ డ్రా చేసుకున్న అభ్యర్థిని

879చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 17వ వార్డు అభ్యర్థి పస్తం మల్లమ్మ నామినేషన్ విరమణ కార్యక్రమంలో తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. డబ్బులు తీసుకుని అమ్ముడుపోయారని వార్డు ప్రజలు అనడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ఆమెను కాపాడారు.

సంబంధిత పోస్ట్