విద్యుత్ షాక్ తో దంపతులు మృతి

6చూసినవారు
విద్యుత్ షాక్ తో దంపతులు మృతి
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం అంజయ్య కాలనీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా కరెంట్ షాక్ కు గురైన భార్య సోఫియా బేగం (60) ను కాపాడబోయి, ఆమె భర్త మహమ్మద్ దావుద్ మియా కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్