దేశ అభివృద్ధికి జనగణన వివరాలు కీలకం

485చూసినవారు
దేశ అభివృద్ధికి జనగణన వివరాలు కీలకం
దేశ అభివృద్ధికి జనగణన వివరాలు అత్యంత కీలకమని హుజూర్‌నగర్ తహసీల్దార్ బండా కవిత పేర్కొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి, ప్రజల నుండి ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన వివరాలు సేకరించాలని, మొదటి విడత జనగణనను విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్