ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

1చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
హుజూర్ నగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను 19వ వార్డు లబ్ధిదారులకు ఎండి అజీజ్ పాషా ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా అధికంగా సహాయం అందుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, సమ్మెట సుబ్బరాజు, బొడ్డు గోవిందరావు, జుట్టుకొండ సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్