హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల నగారా

8చూసినవారు
హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల నగారా
హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం అధ్యక్ష పదవికి జక్కుల వీరయ్య, జనరల్ సెక్రెటరీ పదవికి కొణతం శ్రీనివాస్ రెడ్డి, నగేష్ రాథోడ్ నామినేషన్లు దాఖలు చేశారు. తమ ప్యానెల్ గెలిస్తే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వీరయ్య తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్