హుజూర్ నగర్: బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలి

2చూసినవారు
హుజూర్ నగర్: బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలి
ఆదివారం హుజూర్నగర్ పీర్ల చావడి సెంటర్లో శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీజ్ పాషా, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మంచి కోసమే జరుగుతాయని ఆయన అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జక్కుల మల్లయ్య, సుబ్బరాజు, అమర్నాథ్ రెడ్డి, నరసింహ చారి, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్