హుజూర్ నగర్: బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి

84చూసినవారు
హుజూర్ నగర్: బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి
ప్రతి మండల కేంద్రంలో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజూర్ గర్ నియోజకవర్గం అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూర్ గర్ పట్టణంలోని 7వ వార్డు బీసీ సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షుడిగా వేముల నాగేంద్రబాబును, 21 వ వార్డు యూత్ అధ్యక్షుడిగా నిమ్మన గోటి శివకుమార్ లకు శుక్రవారం నియామక పత్రం అందజేసారు.

సంబంధిత పోస్ట్