హుజూర్నగర్: సిబిల్ స్కోరుకు సంబంధం లేదు

79చూసినవారు
హుజూర్నగర్: సిబిల్ స్కోరుకు సంబంధం లేదు
రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ఎంపికకు సిబిల్ స్కోరుకు సంబంధం లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టిపిసిసి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా, హుజూర్నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ అన్నారు. బుధవారం హుజూర్నగర్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు సుబ్బరాజు, వీరబాబు, రామరాజు శ్రీనివాస్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్