హుజూర్ నగర్: సిఐటియు మహా సభలను జయ ప్రదం చేయాలి

6చూసినవారు
హుజూర్ నగర్: సిఐటియు మహా సభలను జయ ప్రదం చేయాలి
హుజూర్నగర్ మండల సీఐటీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ నగరికంటి అంజిని, ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా మాట్లాడుతూ, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో నంబర్ 12 ను సవరించి, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో నిర్వహించిన సీఐటీయూ అనుబంధ సంఘాల భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :