హుజూర్ నగర్: సిఆర్పి రమేష్ కుటుంబానికి ఆర్ధిక సహాయం ఇవ్వాలి

3చూసినవారు
హుజూర్ నగర్: సిఆర్పి రమేష్ కుటుంబానికి ఆర్ధిక సహాయం ఇవ్వాలి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అనారోగ్యంతో మృతి చెందిన సీఆర్పీ రమేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాంపాటి శ్రీనివాస్, లింగయ్య డిమాండ్ చేశారు. సోమవారం రమేష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్