హుజూర్ నగర్: లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

76చూసినవారు
హుజూర్ నగర్: లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నట్టే జానకయ్య అన్నారు. శనివారం గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారామిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు యోహాన్, మాజీ సర్పంచ్ విజయ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్