రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి అని డిఎస్ ఆర్ ట్రస్టు చైర్మన్ దగ్గుపాటి బాబురావు అన్నారు. శనివారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన దూదిగాని అరుణ కు చికిత్స కోసం రక్తం అవసరం కాగా ఇందిరాల రమేష్ ద్వారా రక్త దానం చేయించాడు. డిఎస్ఆర్ ట్రస్ట్ తరుపున రక్త దాత ఇందిరాల రమేష్ కు ధన్యవాదాలు తెలిపాడు.